తెలంగాణలో జూలై 11న పాఠశాలలకు సెలవు లేదు Posted on July 9, 2026 by admin తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ జూలై 11 (రెండో శనివారం) సాధారణ సెలవును రద్దు చేసి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పనిచేయాలని ఆదేశించింది. విద్యా క్యాలెండర్ ప్రకారం పెండింగ్ అకడమిక్ కార్యక్రమాలను పూర్తి చేయడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు