Skip to content

Neti Jyothi

Menu
  • Home
  • Latest News
  • Videos
  • District News
  • About V59 News
  • Contact Us
Menu

కుర్లా అంగనవాడి కేంద్రాన్ని పరిశీలన

Posted on July 22, 2026July 22, 2026 by Neti Jyothi

డోంగ్లి మండలంలో నీ కుర్లా అంగనవాడి కేంద్రాన్ని తహసిల్దార్ రంజిత్ కుమార్ పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని అంగన్వాడీ టీచర్ రేణుక తెలిపారు. సంబంధిత అధికారులతో  మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని గుర్తు చేశారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • బోర్ల వద్ద రీఛార్జ్ గుంతల ఏర్పాటు…
  • పండరిపూర్ కు కాలినడకన వెళ్తున్న భక్తులు
  • కుర్లా అంగనవాడి కేంద్రాన్ని పరిశీలన
  • బాధితులు పరామర్శించిన వైద్యాధికారి
  • ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
©2026 Neti Jyothi | Design: Newspaperly WordPress Theme