మద్నూర్ మండల నుంచి పండరి పూర్ కు భక్తులు కాలినడకన వెళ్తున్నారు. ఆషాడ ఏకాదశి పురస్కరించుకొని ఉమ్మడి మద్దూరు మండలం నుంచి వార్కారి సాంప్రదాయ భక్తులు పండరిపర్ అదే విధంగా శుక్రవారం ఉమ్మడి మండలం నుంచి వార్కారి సాంప్రదాయ భక్తులు దిండి యాత్రలో భాగంగా పండర్పూర్ కాలినడకన బయలుదేరి వెళ్లారు.