డోంగ్లి మండలంలో నీ కుర్లా అంగనవాడి కేంద్రాన్ని తహసిల్దార్ రంజిత్ కుమార్ పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని అంగన్వాడీ టీచర్ రేణుక తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని గుర్తు చేశారు.