- ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్కల ఏర్పాటు
- మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి).
- మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు పోకుండా బిఎల్వోలు ఓటర్లకు సహకరిస్తారని తహసిల్దార్ ముజీబ్ తెలిపారు. రెండు రోజులపాటు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో హెల్ప్ డెస్కులు పనిచేస్తాయని తమ ఫారాలను బి ఎల్ వో ల
- చేత పూర్తిచేయాలని.