సుల్తాన్ పేట్ పంటలు పరిశీలిస్తున్న
మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి).
మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామములో మొలకెత్తని పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడుతూ ఎల్ నీ నో ప్రభావంతో ఈసారి లేకపోవడంతో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.